సోనియాతో ముగిసిన సీఎం చర్చలు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలితో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ సుదీర్ఘ చర్చలు జరిపారు. ఉదయం డిల్లీకి చేరుకున్న సీఎం ముందుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ ఆజాద్ తో ఆయన నివాసంలో భేటీ అయి పలు విషయాలపై చర్చించారు. అక్కడి నుంచి నేరుగా అధినేత్రి సోనియా నివాసానికి వెళ్ళిన సీఎం కిరణ్ కుమార్ ఆమెతో గంటపాటు సమావేశం అయ్యారు. తెలంగాణ సహా, సహకార ఎన్నికలు, పార్టీ పరిస్థితి, పలు ఇతర అంశాలపై వీరి మధ్య సమాలోచనలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని మర్యాద పూర్వకంగా కలిసారు.
More Telugu News
-
భారత్‌కు విజయ ‘తిలకం’.. రెండో టీ20లోనూ టీమిండియా అద్భుత విజయం
-
బషీర్‌బాగ్‌లో రాముడి విగ్రహం తొలగింపు.. బందోబస్తు మధ్య తరలింపు
-
మేనకోడలు వివాహానికి యలహంక ప్యాలెస్ ఇవ్వనని చెబుతున్నాడు.. ఇదేం చోద్యం!: సీఎం చంద్రబాబు
-
ఓటు తొలగించారని ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు.. ఆధారాలు ఉంటే చూపండి: రేవంత్‌కు బీజేపీ సవాల్
-
‘ఫ్రీ కశ్మీర్’ నినాదాల కలకలం.. జామియా మిలియా యూనివర్సిటీలో ఉద్రిక్తత
-
ఆన్లైన్లో కొంటున్నారా?.. మీ జేబుకు చిల్లుపెట్టే ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
-
అర్షదీప్ సింగ్ సరికొత్త రికార్డ్.. భువనేశ్వర్‌ను అధిగమించిన యువ పేసర్!
-
పతంజలి ఫుడ్స్‌కు షాక్: ఆ బ్యాచ్ ఆవు నెయ్యి సురక్షితం కాదు, రీకాల్ చేయండి: ఎఫ్‌డీఏ
-
ఏబీవీ సలహాలు స్వీకరిస్తా.. అలాంటి పోస్టులను పట్టించుకోను: వంగవీటి రాధా
-
హద్దులు దాటిన ఏఐ.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం
-
ముంబై ఇండియన్స్ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాం.. ముందు అది అంగీకరించాలి: పొలార్డ్
-
మీ స్మార్ట్‌ఫోన్ జీవితకాలాన్ని తగ్గించే 5 ప్రధాన కారణాలు ఇవే!
-
ఈ దేశంలో అందాల పోటీలకు బ్రేక్.. తెలివికి పెద్దపీట, ఉరిశిక్షకు గ్రీన్ సిగ్నల్!
-
'ఏఐ'తో నకిలీ పోలీస్ ఐడీ కార్డు.. ట్రాఫిక్ పోలీసులకే బెదిరింపులు!
-
సరైన అవకాశం కోసం ఎదురుచూడొద్దు: నటి తమన్నా

{{title}}
{{#tmb100}} {{/tmb100}}